US OPEN 2022 మహిళల సింగిల్స్ విజేత స్వియాటెక్

US OPEN 2022 ( సెప్టెంబర్ – 11) : యూఎస్ ఓపెన్ – 2022 మహిళల సింగిల్స్ విజేతగా ప్రపంచ నెంబర్ వన్, పోలాండ్ క్రీడాకారిణి అయిన ఐగా స్వియాటెక్ నిలిచింది. ఫైనల్ లో ట్యునీషియా క్రీడాకారిణి అన్స్ జాబేర్ ను 6 – 2, 6 – 6 (7-5) సెట్ల తేడాతో ఓడించింది.

ఐగా స్వియాటెక్ కు ఇది మూడవ గ్రాండ్ స్లామ్ టైటిల్. గతంలో 2020, 2022 లలో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకుంది.