పారిస్ (జూన్ – 11) : French Open 2023 మహిళల సింగిల్స్ విజేతగా డిపెండింగ్ ఛాంపియన్ గా ఇగా స్వైటెక్ (iga swiatek);నిలిచింది. ఫైనల్ లో కరోలినా ముచోవా పై 6 – 2, 5 – 7, 6 – 4 తేడాతో ఘన విజయం సాధించింది.
ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణిగా ఉన్న పోలెండ్ కు చెందిన ఇగా స్వైటెక్ కు ఇది మూడో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం. అలాగే నాలుగో గ్రాండ్ స్లామ్ టైటిల్. 2022 US OPEN టైటిల్ కూడా ఇగా స్వైటెక్ గెలుచుకుంది శ
మరోవైపు ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ మ్యాచ్ లో డోడిగ్ – క్రాజేక్ జోడి విలెన్ – గిల్లే జోడిని 6-3, 6-1 తేడాతో గెలిచి టైటిల్ గెలుచుకుంది.
- Guest Jobs – ఖమ్మం జిల్లా జూనియర్ కళాశాలల్లో గెస్ట్ జాబ్స్
- GK BITS IN TELUGU 10th OCTOBER
- చరిత్రలో ఈరోజు అక్టోబర్ 10
- RRB JOBS – ఇంటర్ తో రైల్వేలో 3445 ఉద్యోగాలు
- RRB NTPC JOBS – డిగ్రీతో 8,113 ఉద్యోగాలకు నోటిఫికేషన్