హైదరాబాద్ (జూన్ – 01) : IFS 2022 RESULTS ను యూనీయన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విడుదల చేసింది.
తుది ఫలితాలలో 147 మందిని ఎంపిక చేశారు జనరల్ కేటగిరీలో 39 మంది, ఈ డబ్ల్యూ ఎస్ కోటాలో 21, ఓబీసీ కోటాలో 54, ఎస్సీ 22 ఎస్టి 11 మంది ఎంపికయ్యారు.
IFS RESULTS 2022 లో తొలి ర్యాంకును ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొల్లూరు వెంకట సంతోష్ సాధించాడు.