BIKKI NEWS (NOV. 06) : IDBI BANK EXECUTIVE POSTS RECRUITMENT. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో కాంట్రాక్టు పద్దతిలో 1000 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.
IDBI BANK EXECUTIVE POSTS RECRUITMENT
పోస్టుల వివరాలు :
ఎగ్జిక్యూటివ్- సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ఒప్పంద ప్రాతిపదికన): 1000 (ఎస్సీ- 127, ఎస్టీ- 94, ఓబీసీ – 231, ఈడబ్ల్యూఎస్- 100, యూఆర్- 448)
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి : 01-10-2024 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం :
ఎగ్జిక్యూటివ్ ఖాళీలకు నెలకు రూ.29,000/- – రూ.31,000/-.
దరఖాస్తు ఫీజు : రూ .1,050/- (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250/-)
ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు గడువు : నవంబర్ 07 – 2024 నుండి డిసెంబర్ 11 – 2024 వరకు
ఆన్లైన్ పరీక్ష తేదీ : డిసెంబర్ 31- 2024న
వెబ్సైట్ : https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.aspx