IDBI BANK JOBS – 676 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్

BIKKI NEWS (MAY 19) : IDBI BANK 676 JUNIOR ASSISTANT MANAGER JOBS. ఐడీబీఐ బ్యాంక్ లో 676 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

IDBI BANK 676 JUNIOR ASSISTANT MANAGER JOBS

మొత్తం ఖాళీలు : 676 పోస్టులు

పోస్టుల వివరాలు :
జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ – 676

అర్హతలు : బ్యాచిలర్ డిగ్రీ

వయోపరిమితి : 01 – 05 – 2025 నాటికి 20 – 25 ఏళ్ల మద్య ఉండాలి.

ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

వేతనం : ఏడాదికి 6.14 – 6.50 లక్షల రూపాయలు

దరఖాస్తు గడువు : మే 20 – 2025

దరఖాస్తు ఫీజు : 1050/- (SC, ST, PWD – 250/-)

పరీక్ష తేదీ : జూన్ – 08 – 2025.

దరఖాస్తు లింక్ : Apply here
వెబ్సైట్ : https://www.idbibank.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు