హైదరాబాద్ (ఫిబ్రవరి – 18) : ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) 600 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
◆ అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ తో పాటు ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్ లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
◆ వయోపరిమితి : 21-30 మధ్య ఉండాలి.
◆ ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్
◆ దరఖాస్తు గడువు : ఫిబ్రవరి 28
◆ దరఖాస్తు ఫీజు : 1,000/-
◆ ఆన్లైన్ పరీక్ష : ఎప్రిల్ – 2023