ICSE 10th RESULTS : సప్లిమెంటరీ ఫలితాల కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (ఆగస్టు – 10) : ICSE 10th Supplementary Results విడుదలయ్యాయి. ఫలితాలు కోసం కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయండి.

జూలై 12 నుంచి 19 వరకు పరీక్షలు జరగిన విషయం తెలిసిందే. కాసేపటి క్రితం ది కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (CISE) ఫలితాలను విడుదల చేసింది.

ICSE 10th Supplementary Results