BIKKI NEWS (JAN. 21) : ప్రపంచ చరిత్రలో అతిపెద్ద ఓడ ఐకాన్ ఆఫ్ ద సీస్ (ICON OF TGE SEAS – World BIGGEST SHIP) జనవరి 27న తన ప్రయాణాన్ని ప్రారంభించింది టైటానిక్ వాడకంటే ఇది ఐదు రెట్లు పెద్దది కావడం విశేషం.
జనవరి 27న అమెరికాలోని ఇలాంటి తన తొలి ప్రయాణాన్ని ఈ అతిపెద్ద కూడా ప్రారంభించనుంది
దీని నిర్మాణాన్ని రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ కంపెనీ చేపట్టింది.
మొత్తం వ్యయం – 16,624 కోట్ల రూపాయలు
మొత్తం అంతస్తులు – 20 అంతస్తులు
మొత్తం ప్రయాణికుల సంఖ్య – 7,600 మంది ఒకేసారి ప్రయాణించవచ్చు.
మొత్తం సిబ్బంది – 2,350 మంది
మొత్తం ఓడ బరువు – 2,50,800 టన్నులు
మొత్తం గదులు – 2,805
మొత్తం ఓడ పొడవు – 300 మీటర్లు
ఇంధనం – ద్రవరూప సహజ వాయువు (CNG)
సదుపాయాలు – సెంట్రల్ పార్క్, వాటర్ పార్క్, థ్రిల్ ఐలాండ్, స్విమ్మింగ్ పూల్స్, దియోటర్స్, మాల్స్ వంటి సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.