Home > EDUCATION > ICET > ICET 2025 NOTIFICATION – ఐ సెట్ నోటిఫికేషన్

ICET 2025 NOTIFICATION – ఐ సెట్ నోటిఫికేషన్

BIKKI NEWS (FEB. 04) : ICET 2025 NOTIFICATION. తెలంగాణ ఐ 2025 నోటిఫికేషన్ షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు

ICET 2025 NOTIFICATION

నోటిఫికేషన్ విడుదల తేదీ మార్చి 06

దరఖాస్తు ప్రారంభ తేదీ మార్చి 10

దరఖాస్తు గడువు మే 03

ఐసెట్ 2025 పరీక్ష తేదీ : జూన్ 08, 09

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు