హైదరాబాద్ (నవంబర్ – 13) : icc t20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీ 2007 లో ప్రారంభం కాగా మొదటి సారి ధోనీ నేతృత్వంలోని భారత్ విజేతగా నిలిచింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు రెండు సార్లు విజేతగా నిలిచాయి. icct20wc winners list
◆ విజేతలు :
2007 – భారత్
2009 – పాకిస్తాన్
2010 – ఇంగ్లాండ్
2012 – వెస్టిండీస్
2014 – శ్రీలంక
2016 – వెస్టిండీస్
2021 – ఆస్ట్రేలియా
2022 – ఇంగ్లాండ్