హైదరాబాద్ (జూన్ – 04) : ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2021 – 2023 (icc wtc final 2023 INDvsAUS) జరిగిన అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ లలో సాదించిన పాయింట్లు ఆధారంగా టాప్ – 2 టీమ్ ల మద్య ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఆస్ట్రేలియా, భారత్ లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ ట్రోఫీ (గద) కోసం జూన్ – 07 నుండి జరిగే టెస్ట్ లో పోటీ పడనున్నాయి.
◆ WTC FINAL 2023 విజేత న్యూజిలాండ్
2019 – 2021 కి సంబంధించిన మొదటి ఐసీసీ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ మ్యాచ్ 2021లో న్యూజిలాండ్ – భారత్ ల మద్య జరిగింది. న్యూజిలాండ్ భారత్ పై ఘనవిజయం సాధించి మొదటి టెస్ట్ ఛాంపియన్స్ షిప్ విజేతగా నిలిచింది.
◆ ICC WTC FINAL 2023 SQADS
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషైన్, నాథన్ లియాన్, జోష్ ఇంగ్లిస్, టాడ్ మర్ఫీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్.
రిజర్వ్ బెంచ్ : మిచ్ మార్ష్, మాట్ రెన్షా
టీమిండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, కేఎస్ భరత్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, ఛతేశ్వర్ పుజారా, అక్షర్ పటేల్, అజింక్యా రహానే, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, ఉమేశ్ యాదవ్.
రిజర్వ్ బెంచ్ : యశస్వి జైస్వాల్, ముఖేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్