ICC T20 WORLD CUP పూర్తి విశేషాలు

హైదరాబాద్ (జనవరి – 07) : ICC T20 ప్రపంచ కప్ – 2022 ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. పైనల్ లో పాకిస్థాన్ ను ఓడించి రెండో సారి ఐసీసీ టీట్వంటీ వరల్డ్ కప్ ను గెలుచుకుంది. వెస్టిండీస్ ఇప్పటికే రెండుసార్లు ఈ టోర్నీ గెలుచుకోగా, భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా ఒకోసారి గెలుచుకున్నాయి. 2019 వన్డే ప్రపంచ కప్ ను కూడా ఇంగ్లండ్ కైవసం చేసుకుంది.

ఈ టోర్నమెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు

ICC ఈవెంట్లలో ఆస్ట్రేలియా విజయాల పరంపర ::

  • ODI ప్రపంచ కప్: 1987, 1999, 2003, 2007, 2015
  • ఛాంపియన్స్ ట్రోఫీ: 2006, 2009
  • T20 WC: 2021

U19, 50-ఓవర్ & 20-ఓవర్ ల ప్రపంచ కప్‌లను గెలుపులో బాగమైన క్రీడాకారులు ::

  • యువరాజ్ సింగ్ (2000, 2011, 2007)
  • మిచెల్ మార్ష్ & జోష్ హాజిల్‌వుడ్ (2010, 2015, 2021)

ODI ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ & T20 WC ఫైనల్స్‌లో ప్రత్యర్థిని ఓడించిన జట్లు ::

  • వెస్టిండీస్ ఇంగ్లండ్‌ను (1979, 2004, 2016) లలో ఓడించింది.
  • ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌ను (2015, 2009, 2021) లలో ఓడించింది. [మార్టిన్ గప్టిల్ ఈ మూడు ఫైనల్స్‌ లలో ఆడడం విశేషం]

T20 WC ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ::
2007 – ఇర్ఫాన్ పఠాన్ (3/16)
2009 – షాహిద్ అఫ్రిది (54* & 1/20)
2010 – క్రెయిగ్ కీస్వెటర్ (63)
2012 – మార్లోన్ శామ్యూల్స్ (78 & 1/15)
2014 – కుమార్ సంగక్కర (52) 2016 – మార్లోన్ శామ్యూల్స్ (85)
2021 – మిచెల్ మార్ష్ (77*) 2022 – శ్యామ్ కర్రన్ (3/12)

T20 WC లలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ::
షాహిద్ అఫ్రిది (2007)
తిలకరత్నే దిల్షాన్ (2009)
కెవిన్ పీటర్సన్ (2010)
షేన్ వాట్సన్ (2012)
విరాట్ కోహ్లీ (2014)
విరాట్ కోహ్లీ (2016)
డేవిడ్ వార్నర్ (2021) శ్యామ్ కర్రన్ (2022)

ICC T20 WC విజేతల లిస్ట్

2007 – భారత్
2009 – పాకిస్తాన్
2010 – ఇంగ్లాండ్
2012 – వెస్టిండీస్
2014 – శ్రీలంక
2016 – వెస్టిండీస్
2021 – ఆస్ట్రేలియా. 2022- ఇంగ్లండ్

★ ICC T20 వరల్డ్ కప్ – 2022 విశేషాలు

విజేత :: ఇంగ్లండ్ (రెండో సారి)

రన్నరప్ :: పాకిస్థాన్

అత్యధిక పరుగులు
1) విరాట్ కోహ్లీ (296)

అత్యధిక వికెట్లు
1) W. హర్షంగా (15) (శ్రీలంక)

అత్యధిక వ్యక్తిగత పరుగులు
1) రీలే రస్కో (109) (సౌతాఫ్రికా)

హ్యాట్రిక్ వీరులు ::
1) కర్టిస్ కాంపర్ (ఐర్లాండ్) వరుస బంతుల్లో 4 వికెట్లు. 2) వానింద్ హర్షంగా (శ్రీలంక) 3) కాగిసో రబాడ (సౌతాఫ్రికా) 4) బ్రెట్ లీ (ఆస్ట్రేలియా) (2007లో)