ICC T20 WC – SEMIS TEAMS

BIKKI NEWS (JUNE 25) : ICC T20 WORLD 2024 SUPER – 8 TEAMS. ఐసీసీ టీట్వంటీ వరల్డ్ కప్ 2024 లో సూపర్ – 8 కు చేరిన జట్లు ఇండియా, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అమెరికా, వెస్టిండీస్, అఫ్ఘనిస్తాన్ జట్లు నిలిచాయి. సూపర్ – 8 నుంచి భారత్, ఆప్ఘనిస్థాన్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు సెమీఫైనల్ కు చేరాయి.

బలమైన దేశాలు అయినా పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు సూపర్ – 8 కు కనీసం చేరకపోవడం విశేషం.

గ్రూప్ – A నుండి ఇండియా, యూఎస్ఎ

గ్రూప్ – B నుండి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్

గ్రూప్ – C నుంచి వెస్టిండీస్, అఫ్ఘనిస్తాన్, .

గ్రూప్ – D నుంచి – దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్

ICC T20 WORLD 2024 SUPER – 8 TEAMS

సూపర్ – 8 లో జట్లను రెండు గ్రూప్ లుగా వర్గీకరిస్తారు. ప్రతి గ్రూప్ లో 4 జట్లు ఉంటాయి. ప్రతి జట్టు మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది.

గ్రూప్ లో టాప్ – 2 లో నిలిచిన జట్లు సెమీస్ కు చేరుతాయి. సెమీఫైనల్ మ్యాచ్ లు జూన్ 27 న జరగనున్నాయి. జూన్ – 29 న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

గ్రూప్ – 1 : ఇండియా‌ అఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా,బంగ్లాదేశ్

గ్రూప్ – 2 : యూఎస్ఏ, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్.

ICC T20 SUPER 8 MATCHES SCHEDULE

JUNE 19 :

  • USA vs SA

JUNE 20 :

  • WI vs ENG
  • IND vs AFG

JUNE 21 :

  • AUS vs BAN
  • SA vs ENG

JUNE 22 :

  • USA vs WI
  • IND vs BAN

JUNE 23 :

  • AFG vs AUS
  • USA vs ENG

JUNE 24 :

  • WI vs SA
  • AUS vs IND

JUNE 25 :

  • AFG vs BAN

JUNE 27 :

  • SEMI FINAL – 1 : సౌతాఫ్రికా vs అఫ్ఘనిస్తాన్
  • SEMI FINAL – 2 : భారత్ vs ఇంగ్లండ్

JUNE 29 :

  • FINAL

LATEST CURRENT AFFAIRS

FOLLOW US @TELEGRAM