BIKKI NEWS : icc t20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీ 2007 లో ప్రారంభం కాగా మొదటి సారి ధోనీ నేతృత్వంలోని భారత్ విజేతగా నిలిచింది. వెస్టిండీస్, ఇంగ్లండ్, భారత్ జట్లు రెండు సార్లు విజేతగా నిలిచాయి. ICC T20 WORLD CUP WINNERS LIST.
పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా లు ఒక్కోసారి విజేతగా నిలిచాయి.
T20 WORLD CUP WINNERS LIST
2007 – భారత్
2009 – పాకిస్తాన్
2010 – ఇంగ్లాండ్
2012 – వెస్టిండీస్
2014 – శ్రీలంక
2016 – వెస్టిండీస్
2021 – ఆస్ట్రేలియా
2022 – ఇంగ్లాండ్
2024 :భారత్

