ICC ప్లేయర్ ఆప్ ది మంత్ గా కోహ్లీ 08/11/202208/11/2022 దుబాయ్ (నవంబర్ 08) : icc player of the month (october ) కు గానూ విరాట్ కోహ్లీ మరియు పాకిస్థాన్ మహిళ క్రికెటర్ నిదా దార్ గా ఎంపికయ్యారు. పేక్షకుల ఓటింగ్ ఆధారంగా ప్రతినెల ఉత్తమ ప్రతిభ కనిబరిచె క్రికెటర్లను player of the month గా ఎంపిక చేస్తారు. GOOGLE NEWSJOB NOTIFICATIONSCURRENT AFFAIRSGENERAL KNOWLEDGEEDUCATION NEWSHOME PAGE Follow Us @