ICC PLAYER OF THE MONTH : శుభమన్ గిల్ & గ్రేస్ స్క్రీవెన్స్

దుబాయ్ (ఫిబ్రవరి – 14) : ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్’ జనవరి – 2023 గా బారత యువ బ్యాట్స్‌మన్ శుభమన్ గిల్ ఎంపికయ్యాడు. గిల్ జనవరి నెలలో పరుగుల వరద పారించాడు. ముఖ్యంగా వన్డే ఫార్మాట్లో అదరగొట్టాడు. శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్ కలిపి 567 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ పై 208 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఇంగ్లాండ్ కు చెందిన గ్రేస్ స్క్రీవెన్స్. మహిళల విభాగంలో ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’గా ఎంపికైంది.