VIRAT KOHLI – వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ – 2023

BIKKI NEWS (JAN. 25) : icc awards 2023 లో భాగంగా ICC ONE DAY CRICKETER OF THE YEAR AWARD 2023 గా విరాట్ కోహ్లీ ని ఎంపిక చేశారు. వన్డే ప్రపంచ కప్ 2023 లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే.

అలాగే సర్ గారీఫీల్డ్ సోబర్స్ అవార్డు 2023 (CRICKETER OF THE YEAR 2023) ను ఆస్ట్రేలియా ను వన్డే వరల్డ్ కప్ – 2023 విజేతగా నిలిపిన కెప్టెన్ మరియు బౌలర్ అయినా పాట్ కమ్మిన్స్ ను ఎంపిక చేశారు.

అలాగే ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2023 కు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖవాజా ను ఎంపిక చేశారు.

అలాగే మహిళ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు – 2023 (రేచల్ హెవోయ్ ప్లింట్ ) ఇంగ్లండ్ ఆల్ రౌండర్ నాట్ స్కీవర్ బ్రంట్ కు వరుసగా రెండో ఏడాది అవార్డు దక్కింది.

అలాగే మహిళల ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు – 2023 కు శ్రీలంక క్రీడకారిణి చమిరా ఆటపట్టు ఎంపిక అయింది.