BIKKI NEWS (FEB. 13) :వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 1,402 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (CRPSPL-XIII) ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్ష ఫలితాలను (IBPS SPECIALIST OFFICER MAINS EXAM RESULTS) ఈరోజు ఐబీపీఎస్ విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా అభ్యర్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా 1,402 ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్య భాష అధికారి, లా ఆఫీసర్, హెచ్ఐర్/ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ ఖాళీలు భర్తీ కానున్నాయి.
ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా
అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
IBPS SPECIALIST OFFICER MAINS EXAM RESULTS
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- CURRENT AFFAIRS 4th DECEMBER 2024
- RBI – వడ్డీరేట్లు యధాతధం
- 10th class – పదో తరగతిలో సెమిస్టర్ విధానం.!
- INTER EXAMS – మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు