హైదరాబాద్ (నవంబర్ – 08) : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 710 SPECIALIST OFFICERS (SO) (CRPAPCL-XII)ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
◆ పోస్టుల సంఖ్య : 710
◆ పోస్టుల వివరాలు :
ఐటీ ఆఫీసర్(స్కేల్-1)-44, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-1)-516,
రాజ్ భాష అధికారి(స్కేల్-1)-25,
లా ఆఫీసర్(స్కే ల్-1)-10,
హెచ్ఐర్/పర్సనల్ ఆఫీసర్(స్కేల్1)-15,
మార్కెటింగ్ ఆఫీసర్ (స్కేల్-1) -100.
◆ వయోపరిమితి : 01.11.2022 నాటికి 20 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి.
◆ ఎంపిక విధానం : ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ
◆ తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు : చీరాల, చిత్తూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగ రం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
◆ అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
◆ ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 21.11.2022
◆ అడ్మిట్ కార్డు డౌన్లోడ్(ప్రిలిమినరీ పరీక్ష): డిసెంబర్ 2022
◆ ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేది : 24.12.2022
◆ ఆన్లైన్ మెయిన్ పరీక్ష తేది : 29.01.2023
Follow Us @