BANK JOBS : 9,053 గ్రామీణ బ్యాంకు ఉద్యోగాల అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (జూలై – 23) : రీజినల్ రూరల్ బ్యాంకు (RRB)ల్లో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్-XII (CRP – XII) ద్వారా 9,053 ఉద్యోగాల భర్తీకి సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క అడ్మిట్ కార్డులను (IBPS RRB PRELIMS EXAM ADMIT CARDS DOWNLOAD LINK) IBPS విడుదల చేసింది. ఈ అడ్మిట్ కార్డులను ఆగస్టు 6వ తేదీలోగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పరీక్షలు… ఆగస్టులో ప్రిలిమ్స్, సెప్టెంబర్ లో మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి.

ఈ నోటిఫికేషన్ ద్వారా 9,053 గ్రూప్ ఎ- ఆఫీసర్(స్కేల్-1, 2, 3), గ్రూప్ బి- ఆఫీస్ అసిస్టెంట్(మల్టీ పర్పస్) పోస్టులు భర్తీ కానున్నాయి.

పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.

ఆన్లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

IBPS RRB PRELIMS EXAM ADMIT CARDS DOWNLOAD LINK