IBPS RRB ఫలితాలు కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (అక్టోబర్ – 18) : IBPS RRB PO – 2022 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. గ్రామీణ బ్యాంకుల్లో 8,106 ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ I, II, III పోస్టుల భర్తీకి జూన్ నెలలో ఈ నోటిఫికేషన్ వచ్చింది. మెయిన్స్ పాసైన వారికి ఇంటర్వ్యూలు ఉంటాయి.

రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు.

IBPS RRB 2022 RESULTS

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @