రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో 8,106 పోస్టులు

IBPS (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో (RRB) కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్ -XI ద్వారా 8,106 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

• పోస్టులు: ఆఫీసర్స్​‍, ఆఫీస్ అసిస్టెంట్లు

• అర్హత: డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణత

• వయోపరిమితి : ఆఫీసు అసిస్టెంట్ (18-28సం.) ఆఫీసర్స్ (18 – 30 సం.)

• ఎంపిక: ఆన్లైన్‌ టెస్ట్, కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ ద్వారా

• దరఖాస్తు: ఆన్లైన్‌లో

• చివరి తేదీ: జూన్‌ 27

• ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : ఆగస్టు లో

• మెయిన్స్ పరీక్ష : సెప్టెంబర్/అక్టోబర్ లలో

• పరీక్ష ఫీజు : 850/- (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ లకు 175/-)

• వెబ్సైట్‌: https://www.ibps.in/

Follow Us @