IBPS JOBS : 8,463 బ్యాంకు ఉద్యోగాలకై నోటిఫికేషన్

హైదరాబాద్ (జూన్ – 01) : ఇన్స్టిట్యూషన్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సర్వీస్ (IBPS) దేశంలో ఉన్న రీజినల్ రూరల్ బ్యాంకులలో (RRB JOB NOTIFICATION) ఖాళీగా ఉన్న 8,463పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (CRP RRB XII) జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 939 పోస్టులు ఉండగా, తెలంగాణ లో ఎలాంటి పోస్టులు లేవు.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్స్ (గ్రేడ్ – 1,2,3) & ఆఫీసు అసిస్టెంట్ (మల్టిపర్ఫస్) పోస్టులను భర్తీ చేయనున్నారు.

◆దరఖాస్తు విధానము : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు గడువు : జూన్ – 01 నుంచి 21 వరకు

◆ దరఖాస్తు ఫీజు : 850/- (SC,ST, PWD – 175/-

◆ అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ

◆ ఎంపిక విధానము : ప్రిలిమీనరి & మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

◆ ప్రిలిమీనరి పరీక్ష : ఆగస్టు – 2023

◆ ప్రిలిమీనరి ఫలితాలు : సెప్టెంబర్ – 2023

◆ మెయిన్స్ పరీక్ష : సెప్టెంబర్ – 2023

◆ మెయిన్ ఫలితాలు : అక్టోబర్ – 2023

◆ ఇంటర్వ్యూ తేదీ : అక్టోబర్, నవంబర్

◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD HERE

◆ వెబ్సైట్ : https://www.ibps.in/crp-rrb-xii/