హైదరాబాద్ (ఆగస్టు – 01) : IBPS – PROBATIONARY OFFICER’S, MANAGEMENT TRAINEES, SPECIALIST OFFICER RECRUITMENT కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
CRP PO/MT – XIII, CRP SPL – XIII నోటిఫికేషన్ ల ద్వారా ఈ పోస్టులను 2024 – 25 సంవత్సరాలకు గానూ భర్తీ చేయనున్నారు.
◆ పోస్టుల వివరాలు :
ప్రొబెషెనరీ ఆఫీసర్లు (PO)/ మేనేజ్మెంట్ ట్రెయినీలు (MT),
స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టులు.
◆ అర్హత: ఏదైనా డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత.
◆ ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ప్రిలిమినరీ పరీక్షలో భాగంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
మెయిన్ ఎగ్జామినేషన్లో రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, డేటా అనాలసిస్, ఇంటర్టేషన్ నుంచి
ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ (లెటర్ రైటింగ్,ఎస్సే) లో సమాధానాలు రాయల్సి ఉంటుంది.
◆పీవో/ మేనేజ్మెంట్ ట్రెయినీ
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.08.2023
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 21.08.2023
ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: సెప్టెంబర్/ అక్టోబర్ 2023.
మెయిన్ పరీక్ష: నవంబర్ 2023.
ఇంటర్వ్యూ: జనవరి/ ఫిబ్రవరి 2024
◆ స్పెషలిస్ట్ ఆఫీసర్లు
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.08.2023
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 21.08.2023
ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: డిసెంబర్ 2023.
మెయిన్ పరీక్ష: జనవరి 2024.
ఇంటర్వ్యూ: ఫిబ్రవరి, మార్చి 2024
◆ వెబ్సైట్ : https://www.ibps.in/
- ADITYA L1
- ADMISSIONS
- ANDHRA PRADESH
- AP JOBS
- APPOINTMENTS
- APPSC
- ASIAN GAMES 2023
- AWARDS
- BANK JOBS
- BUSINESS
- CHANDRAYAAN 3
- CURRENT AFFAIRS
- EDUCATION
- EMPLOYEES NEWS
- ESSAYS
- GATE
- GENERAL KNOWLEDGE
- GOOGLE NEWS
- GURUKULA NEWS
- INTERMEDIATE
- INTERNATIONAL
- JOBS
- LATEST NEWS
- NATIONAL
- NCTE
- NMMSE
- NOBEL 2023
- PARA ASIAN GAMES 2022
- REPORTS
- RESULTS
- SCHOLARSHIP
- SCIENCE AND TECHNOLOGY
- SPORTS
- SSC
- STATISTICAL DATA
- TELANGANA
- TODAY IN HISTORY
- TOMCOM
- TOP STORIES
- TSPSC
- UGC
- UNCATEGORY
- UNIVERSITIES NEWS
- WORLD CUP 2023