IBPS JOBS : 4,451 ఉద్యోగాలకు ముగుస్తున్న దరఖాస్తు గడువు

హైదరాబాద్ (ఆగస్టు – 28) : దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులలో ఖాళీగా ఉన్న 1,402 స్పెషల్ ఆఫీసర్, 3, 049 ప్రొబిషనరీ ఆఫీసర్, మెనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు విడుదల చేసిన నోటిఫికేషన్ల ఆన్లైన్ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. (Ibps so and po and mt jobs notification 2023)

ఈ నోటిఫికేషన్ లకు అర్హత గల అభ్యర్థులు ఈరోజు వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు ప్రిలిమ్స్ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ మరియు డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

వెబ్సైట్ : https://www.ibps.in