BIKKI NEWS (JUNE 18) : IBPS JOB CALENDAR 2025. ఐబీపీఎస్ 2025- 26 సంవత్సరానికి గాను జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు.
IBPS JOB CALENDAR 2025.
ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ కింది పోస్టులను భర్తీ చేయనున్నారు
- RRB
- PO
- SO
- CSO
- మేనేజ్మెంట్ ట్రైనీ
- ఆపీసర్స్ స్కేల్ – I
- ఆపీసర్స్ స్కేల్ – II & III
- ఆఫీస్ అసిస్టెంట్స్
ప్రొబేషనరీ ఆఫీసర్స్ & మేనేజ్మెంట్ ట్రైనీ
- ప్రిలిమ్స్ పరీక్షలు : ఆగస్టు 17, 23, 24 – 2025
- మెయిన్స్ పరీక్షలు : అక్టోబర్ – 12 – 2025
స్పెషలిస్ట్ ఆఫీసర్స్
- ప్రిలిమ్స్ పరీక్షలు : ఆగస్టు 30 2025
- మెయిన్స్ పరీక్షలు : నవంబర్ – 09 – 2025
కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్
- ప్రిలిమ్స్ పరీక్షలు : అక్టోబర్ 04, 05, 11 – 2025
- మెయిన్స్ పరీక్షలు : నవంబర్ – 29 – 2025 ఆఫీసర్స్ స్కేల్ – I
- ప్రిలిమ్స్ పరీక్షలు : నవంబర్ 22, 23,- 2025
- మెయిన్స్ పరీక్షలు : డిసెంబర్ – 28 – 2025
ఆఫీసర్స్ స్కేల్ – II & III
- ప్రిలిమ్స్ పరీక్షలు : NA
- మెయిన్స్ పరీక్షలు : డిసెంబర్ – 28 – 2025
ఆఫీస్ అసిస్టెంట్
- ప్రిలిమ్స్ పరీక్షలు : డిసెంబర్ 06, 07, 13, 14,- 2025
- మెయిన్స్ పరీక్షలు : ఫిబ్రవరి – 01 – 2026
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్