హైదరాబాద్ (జూలై – 05) : IBPS CRP – XII క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ లో మరో 500 పోస్టులను కలుపుతూ IBPS ప్రకటన విడుదల చేసింది.
దీంతో 4045 క్లర్క్ పోస్టుల సంఖ్య 500 పోస్టులను కలుపుతూ నిర్ణయం తీసుకోవడంతో 4,545కు చేరింది.
డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు జులై 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు/సెప్టెంబర్లో ప్రిలిమ్స్, అక్టోబర్ లో మెయిన్స్ నిర్వహించనున్నారు.
◆ వెబ్సైట్ :https://www.ibps.in