హైదరాబాద్ (సెప్టెంబర్ – 22) : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నిర్వహించిన RRB-X ఫలితాలు. ఆఫీస్ అసిస్టెంట్, స్కేల్-I ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన రిజర్వ్ జాబితాను IBPS విడుదల చేసింది.
అలాగే క్లర్క్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింక్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు
CLICK HERE FOR IBPS CRP RRB – X & CLERK PRELIMS RESULTS