BANK JOBS : 4,545 బ్యాంకు క్లర్క్ ఉద్యోగాలకు నేటితో ముగుస్తున్న దరఖాస్తు గడువు

హైదరాబాద్ (జూలై – 28) : IBPS CRP – XII క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు గడువును నేటితో ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 4,545 క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు/సెప్టెంబర్ ప్రిలిమ్స్, అక్టోబర్ లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.

◆ వెబ్సైట్ : https://www.ibps.in