BIKKI NEWS (SEP. 27) : IBPS 9923 OFFICE ASSISTANT JOBS RESULTS . ఐబీపీఎస్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకులలో ఖాళీగా ఉన్న 9923 ఆఫీస్ అసిస్టెంట్ (క్లర్క్) పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
ఆగస్టు 10, 17, 18 వ తేదీలలో ఈ ఉద్యోగాలకు రాత పరీక్షలు నిర్వహించారు . ఈ ఉద్యోగ ఫలితాలు అక్టోబర్ 10వ తేదీ వరకు ఆన్లైన్ లో అందుబాటులో ఉండనున్నాయి.
ఉద్యోగ ఫలితాల కోసం కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేసి పుట్టిన తేదీ వివరాలు మరియు రిజిస్ట్రేషన్ నెంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.