IBPS CLERK JOBS ADMIT CARDS : డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (ఆగస్టు – 16) : IBPS – 4545 CLERK JOBS PRELIMINARY EXAM ADMIT CARDS ను విడుదల చేయడం జరిగింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ప్రభుత్వ బ్యాంకుల్లో 4,545 క్లర్క్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రాథమిక పరీక్ష ఆగస్టు 26, 27, సెప్టెంబర్ 2వ తేదీలలో నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అక్టోబర్ లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.

IBPS 4545 CLERK EXAM ADMIT CARDS