హైదరాబాద్ (జూన్ – 23) : కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో 797 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2/టెక్నికల్ (Intelligence Buero Jobs 2023) ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు గడువు నేటితో ముగుస్తుంది. కంప్యూటర్ అప్లికేషన్స్ డిగ్రీ, డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
◆ దరఖాస్తు లింక్ : APPLY ONLINE
◆ వెబ్సైట్ : https://www.mha.gov.in/en