మానవ స్వేచ్ఛా సూచిలో భారత్ స్థానం.?

అమెరికాకు చెందిన కాటో ఇన్స్టిట్యూట్ కెనడాకు చెందిన ప్రెసర్ ఇన్స్టిట్యూట్లు ప్రపంచంలోని దేశాలలో మానవ స్వేచ్ఛ అధ్యయనం చేయడానికి 162 దేశాలను ఎంచుకుని ఆ దేశాలలోని సామాజిక ఆర్థిక రంగాలలోని మానవులకు స్వేచ్ఛ ఎలా ఉందని సర్వే నిర్వహించి నివేదిక విడుదల చేశాయి.

ఈ నివేదిక ప్రకారం భారత్ స్థానం గతేడాదితో పోలిస్తే 94 నుండి 111 కు పడిపోయింది. అలాగే ఈ మానవ స్వేచ్ఛ జాబితాలో మొదటి స్థానంలో న్యూజిలాండ్ చివరి స్థానంలో సిరియా నిలిచాయి.

రెండు మూడు నాలుగు ఐదు స్థానాలలో వరుసగా న్యుజిలాండ్, హాంకాంగ్ అమెరికా బ్రిటన్ లు నిలిచాయి.

Follow Us @