Home > SCIENCE AND TECHNOLOGY > Human Organs and their Weight

Human Organs and their Weight

BIKKI NEWS : ఆరోగ్యవంతుడైన మానవుడి శరీరంలోని ముఖ్య అవయువాల బరువును పోటీ పరీక్షల నేపథ్యంలో ఒకసారి చూద్దాం… (Human Organs and their Weight)

శరీర భాగంబరువు
గ్రామ్ లలో
(పురుషులు)
బరువు
గ్రామ్ లలో
(మహిళలు)
హృదయం365312
ధైరాయిడ్ గ్రంథి2520
కుడి కిడ్నీ162135
ఎడమ కిడ్నీ160136
కాలేయం 16771475
కుడి ఊపిరితిత్తులు663546
ఎడమ ఊపిరితిత్తులు 583467
ప్లీహం156140
క్లోమం144122
చర్మం16%16%
రక్తం~ 5 లీటర్ల~ 5 లీటర్లు
మెదడు13361198