BIKKI NEWS (JUNE 18) : HPCL 372 JOBS NOTIFICATION. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేశారు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
HPCL 372 JOBS NOTIFICATION.
పోస్టుల వివరాలు :
- ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ -10
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ – 50
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ కంట్రోల్ – 19
- ఇంజనీర్ ఎలక్ట్రికల్ – 35
- సిఏ – 24
- ఆఫీసర్ హ్యూమన్ రిసోర్స్ – 6
- ఇంజనీర్ మెకానికల్ – 98
- ఇంజనీర్ కెమికల్ – 26
- ఆఫీసర్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ – 1
- మేనేజర్ ఇంస్ట్రుమెంటేషన్ – 1
- ఇంజనీర్ సివిల్ – 1
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ – 15
- మేనేజీరియల్ – 72
అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్, బీఈ, డిప్లోమా, సిఐఎంఏ ఎంబీఏ, పిజిడిఎంలలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి : పోస్టును అనుసరించి 18 – 45 సంవత్సరాల మధ్య ఉండాలి (రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది)
ఎంపిక విధానము : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రాత పరీక్ష, నెట్ స్కోర్, టైపింగ్ టెస్ట్, గ్రూప్ టెస్ట్ తదితర టెస్టుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా జూన్ 32 వేల 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్సైట్ : www.hindustanpetroleum.com
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్