TSPSC : సంక్షేమ శాఖ 581 ఉద్యోగాల పూర్తి నోటిఫికేషన్

  • హస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మార్టన్ , లేడి సూపరిన్‌టెన్‌డెంట్ పోస్టుల భర్తీ

హైదరాబాద్ (డిసెంబర్ – 24) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ట్రైబల్, బీసీ, ఎస్సీ, సంక్షేమ హస్టల్స్ లలో మరియు నూతనంగా ఎర్పడిన వికలాంగులు – వయోవృద్దుల సంక్షేమ శాఖ లో మరియు చైల్డ్ వెల్ఫేర్ మరియు మహిళ శిశు సంక్షేమ శాఖలలో ఖాళీగా ఉన్న 581 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ జారీ చేసింది.

◆ పోస్టుల వివరాలు :

  • హస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (గ్రేడ్ – 1),
  • హస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (గ్రేడ్ – 2),
  • వార్డెన్ (గ్రేడ్ – 1),
  • వార్డెన్ (గ్రేడ్ – 2),
  • మాట్రన్ (గ్రేడ్ – 1),
  • మాట్రన్ (గ్రేడ్ – 2),
  • లేడీ సూపరిన్‌టెన్‌డెంట్

అర్హతలు : బ్యాచిలర్ డిగ్రీ మరియు బీఈడీ, డీఈడీ చేసి ఉండాలి.

వయోపరిమితి : 18 -44 ఏళ్ళ మద్య ఉండాలి (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

వేతనం :

  • గ్రేడ్ – 1 – 38,890- 1,12,510/-
  • గ్రేడ్ – 2 – 35,720- 1,04,430/-

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

◆దరఖాస్తు ప్రారంభం : జనవరి – 06 – 2023

◆ దరఖాస్తు చివరి తేదీ : జనవరి – 27 – 2023 (సాయంత్రం 5.00 గంటల వరకు)

◆ పరీక్ష తేదీ : ఆగస్టు – 2023

◆ దరఖాస్తు ఫీజు : 200 + 120

పరీక్ష విధానం : రెండు పేపర్స్ ఉంటాయి. మొదటి పేపర్ జనరల్ స్టడీస్ (150 మార్కులు), రెండో పేపర్ బీఈడీ లెవల్ (150 మార్కులు)
రెండు పేపర్లు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో ఉండును

◆ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్ : DOWNLOAD PDF

◆ వెబ్సైట్ : https://www.tspsc.gov.in/