HORTICULTURE HALL TICKETS: డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (జూన్ – 11) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 22 హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హల్ టికెట్లు (HORTICULTURE OFFICER HALL TICKETS) విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హల్ టికెట్లు పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు అందుబాటులో ఉంటాయి.

జూన్ 17 న రెండు సెషన్లలో ఈ ఉద్యోగ పరీక్షను కంప్యూటర్ బేస్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 10.00 నుండి 12:30 వరకు రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నిమిషాల నుండి 5.00 గంటల వరకు నిర్వహించనున్నారు.

HORTICULTURE HALL TCKETS