హైదరాబాద్ (మార్చి -28) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీక్ (TSPSC PAPER LEAK) ఘటన నేపథ్యంలో ఏప్రిల్ 4న జరగాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
జూన్ 17న హార్టికల్చర్ ఆఫీసర్ నియామక పరీక్షను నిర్వహిస్తామని TSPSC తెలిపింది.