21 సెప్టెంబర్ చరిత్రలో ఈరోజు

◆ దినోత్సవం :

  • బయోస్ఫియర్ దినం.
  • అంతర్జాతీయ శాంతి దినోత్సవం
  • ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం.

◆ సంఘటనలు :

2013: తెలంగాణ రచయితల సంఘం రెండవ సదస్సు కరీంనగర్‌లో ప్రారంభమైంది.

◆ జననాలు :

1862: గురజాడ అప్పారావు, తెలుగు మహాకవి, కన్యాశుల్కం రచయిత. (మ.1915)
1898: అద్దంకి శ్రీరామమూర్తి, తెలుగు రంగస్థల, సినిమా నటుడు, సంగీత విశారదుడు. (మ.1968)
1921: భూపతి నారాయణమూర్తి, స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త, హేతువాది, దళితవాద రచయిత
1927: గురజాడ కృష్ణదాసు వెంకటేష్, దక్షిణ భారత సినిమా సంగీత దర్శకుడు. (మ.1993).
1931: సింగీతం శ్రీనివాసరావు, భారతీయ సినిమా దర్శకుడు.
1944: ఎమ్వీయల్. నరసింహారావు, సాహితీవేత్త, సినిమా నిర్మాత. (మ.1986).
1957: కెవిన్ రడ్డ్, ఆస్ట్రేలియా 26 వ ప్రధానమంత్రి.
1963: కర్ట్‌లీ ఆంబ్రోస్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1966: బి.వి.వి.ప్రసాద్, కవి.
1979: క్రిస్ గేల్, వెస్టీండీస్ క్రికెట్ క్రీడాకారుడు.
1985: క్రిస్ అలెన్, అమెరికా గాయకుడు, గేయరచయిత.
1991: నాగరాజు కువ్వారపు, వర్ధమాన సినీ గేయరచయిత.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ మరణాలు :

1743: మహారాజా జైసింగ్ II, అంబర్ (తరువాత జైపూర్ అని పిలవబడినది) రాజు. (జ.1688)
1832: సర్ వాల్టర్ స్కాట్, స్కాటిష్ నవలా రచయిత. (జ.1771)
1969: స్వామి జ్ఞానానంద, ఆంధ్రప్రదేశ్ కు చెందిన యోగీశ్వరులు, భౌతిక శాస్త్రవేత్త
1994: రామకృష్ణ బజాబ్, భారత పారిశ్రామికవేత్త.
2011: తుమ్మల వేణుగోపాలరావు, విద్యా, సాహితీ, సామాజిక వేత్త, వామపక్ష భావజాలసానుభూతిపరుడు. (జ.1928)
2012: కొండా లక్ష్మణ్ బాపూజీ, నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకుడు. (జ.1915)

Follow Us @