◆ దినోత్సవం
- అంతర్జాతీయ యానిమేషన్ డే.
◆ జననాలు
1867: సోదరి నివేదిత, వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ. (మ.1911)
1909: కొడవటిగంటి కుటుంబరావు, తెలుగు రచయిత, హేతువాది. (మ.1980)
1924: సూర్యకాంతం, తెలుగు సినిమా నటి. (మ.1996)
◆ మరణాలు
1892: లాల్ బెహారీ డే, బెంగాలీ పాత్రికేయుడు. (జ.1824)
1900: మాక్స్ ముల్లర్, జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. (జ.1823)
1959: గోవిందరాజులు సుబ్బారావు, తెలుగు సినిమా నటుడు. (జ.1895)
2011: దూసి బెనర్జీ భాగవతార్, రంగస్థల నటుడు, భక్తిగీతాల గాయకుడు, వ్యాఖ్యాత, తబలా కళాకారుడు, సంగీత దర్శకుడు, హరికథా భాగవతార్.
2016: శశికళ కకొడ్కర్, గోవాకు చెందిన రాజకీయ నాయకురాలు. (జ.1935)
2019: చక్రవర్తుల రాఘవాచారి సీనియర్ పాత్రికేయుడు. విశాలాంధ్ర సంపాదకుడు. (జ.1939).