◆ జననాలు
1948: ముంతాజ్ అలి, ఆధ్యాత్మిక వేత్త.
1953: పాపినేని శివశంకర్, ఆధునిక తెలుగు కవిత్వ ప్రపంచములో అగ్రశ్రేణి కవులలో ఒకడు.
◆ మరణాలు
1951: హీరాలాల్ జెకిసుందాస్ కనియా, భారతదేశ మొదటి ప్రధాన న్యాయమూర్తి (జ. 1890)
1985: సంజీవ్ కుమార్, హిందీ చలనచిత్ర నటుడు. (జ.1938)
2018: కపిలవాయి లింగమూర్తి, పాలమూరు జిల్లాకు చెందిన కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు (జ. 1928).