★ దినోత్సవం :-
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
★ సంఘటనలు :-
1956: భారత లోక్సభ స్పీకర్గా ఎమ్.అనంతశయనం అయ్యంగార్ పదవిని స్వీకరించాడు.
1950 :- రోవర్ సంస్థ గ్యాస్ టర్బైన్ తో నడిచే కారును ఆవిష్కరించారు
1974: ఫ్రాన్సు రాజధాని పారిస్ లో చార్లెస్-డి-గాల్ విమానాశ్రయం ప్రారంభం.
★ జననాలు :-
1917: విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు (మరణం.2007)
1897: దామెర్ల రామారావు, ఆయన గీసిన చిత్రాలు బరోడా మహారాజు వంటి రాజులు, సంస్థానాధీశులను అబ్బురపరిచాయి. (మరణం. 1925)
★ మరణాలు :-
1988: అమర్ సింగ్ చంకీలా, పంజాబీ గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, సంగీత దర్శకుడు. (జననం.1961)
Follow Us @