జూన్ 28 చరిత్రలో ఈరోజు

◆ దినోత్సవం :

  • పేదల దినోత్సవం

◆ సంఘటనలు :

1914: ఫెర్డినాండ్, ఆస్ట్రియా యువరాజు హత్య చేయబడ్డాడు..

◆ జననాలు :

1920: బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, తెలుగు రచయిత, సంపాదకులు, ఉపన్యాసకులు.
1921: పి.వి.నరసింహారావు, భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు. (మ.2004)
1931: ముళ్ళపూడి వెంకటరమణ, తెలుగు నవల, కథ, సినిమా, హాస్య కథ రచయిత. (మ.2011)
1935: ఆచంట వెంకటరత్నం నాయుడు, నాటక రచయిత (మ.2015)
1976: పెండెం జగదీశ్వర్, బాలల కథారచయిత. (మ.2018)

◆ మరణాలు :

1836: జేమ్స్ మాడిసన్, అమెరికా మాజీ అధ్యక్షుడు (జ.1751).
1909: దంపూరు వెంకట నరసయ్య – నేటివ్ అడ్వొకేట్, నెల్లూర్ పయొనీర్, పీపుల్స్ ఫ్రెండ్, ఆంధ్ర భాషా గ్రామవర్తమాని అనే పత్రికల సంపాదకుడు. (జ.1849)
1983: నల్లపాటి వెంకటరామయ్య, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ శాసనసభ స్పీకర్. (జ.1901)
1964: ఎన్.ఎం.జయసూర్య, హోమియోపతీ వైద్యుడు, సరోజినీ నాయుడు కుమారుడు. (జ.1899)
2019: అబ్బూరి ఛాయాదేవి తెలుగు కథా రచయిత్రి (జ.1933)

Download bikkinews App

Follow Us @