జూలై 11 చరిత్రలో ఈరోజు

★ దినోత్సవం :

  • మంగోలియా జాతీయ దినోత్సవం
  • ప్రపంచ జనాభా దినోత్సవం
  • తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం

★ సంఘటనలు :

1921: పానగల్ రాజా మద్రాసు ప్రెసిడెన్సీ రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.
1966: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇంగ్లాండులో ప్రారంభమయ్యాయి.
1987: ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకుంది.

★జననాలు :

1767: జాన్ క్విన్సీ ఆదమ్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
1877: అలీ నవాజ్ జంగ్ బహదూర్, హైదరాబాదుకు చెందిన ఇంజనీరు. (మ.1949)
1907: సి.యస్.ఆర్. ఆంజనేయులు, తెలుగు సినిమా నటుడు. (మ.1963)
1920: యూలి బోరిస్వొవిచ్ బ్రినెర్, హాలీవుడ్ నటుడు (మ. 1985 అక్టోబరు 10)
1946: రామకృష్ణ (చిత్రకారుడు), వ్యంగ్య చిత్రకారుడు, కార్టూనిస్ట్‌.
1964: మణిశర్మ, తెలుగు, తమిళ సినీ సంగీత దర్శకుడు.

★ మరణాలు :

2007: సూరపనేని శ్రీధర్, తెలుగు సినిమా నటుడు. (జ. 1939)

Follow Us @