చరిత్రలో ఈరోజు డిసెంబర్ 12

దినోత్సవం

  • అస్సాం రైఫిల్స్ స్థాపన దినోత్సవం

◆ జననాలు

1890: కె.వి.రంగారెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు. (జ.1970)
1905: ముల్క్ రాజ్ ఆనంద్, ఒక భారతీయ ఆంగ్ల రచయిత. (మ.2004)
1925: కానేటి మోహనరావు, కమ్యూనిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2014)
1931: షావుకారు జానకి, తెలుగు సినీ కథానాయిక, 385 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలోను, 3 హిందీ సినిమాలలోను, 1 మలయాళం సినిమాలోను నటించింది.
1935: వి.రామారావు, సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్. (మ.2016)
1936: బి. ఆర్. చలపతిరావు, ఆకాశవాణి డైరక్టరేట్ లో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ప్రముఖుడు.
1945: నూతన్ ప్రసాద్, తెలుగు సినిమా రంగములోని హాస్యనటుడు, ప్రతినాయకుడు. (మ.2011)
1950: రజినీకాంత్, భారతదేశంలో ప్రజాదరణ కలిగిన నటుడు.
1981: యువరాజ్ సింగ్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

మరణాలు

1884: చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (జ.1798).
1911: మహబూబ్ ఆలీ ఖాన్, హైదరాబాదును పాలించిన 6వ నిజాం (జ.1866).
1971: పెమ్మరాజు రామారావు, ఈయన సుమారు 500 నాటక ప్రదర్శనలలో విభిన్న స్త్రీ పురుష పాత్రలను పోషించాడు.
2015: శరద్ అనంతరావు జోషి, రైతు నాయకుడు. రాజ్యసభ సభ్యుడు. (జ.1935)
2019: గొల్లపూడి మారుతీరావు రచయిత, నటుడు, సంపాదకుడు, బహుముఖ ప్రజ్ఞాశీలి (జ.1939)

Follow Us @