◆ దినోత్సవం :-
- జాతీయ పౌర సేవల దినోత్సవం
◆ సంఘటనలు :-
- 1944: ఫ్రాన్సులో మహిళలు వోటు వేయడానికి అర్హత పొందారు
- 1994: సౌర మండలం బయట ఇతర గ్రహాలను కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు
- 1997: భారత ప్రధానమంత్రిగా ఐ.కె.గుజ్రాల్ నియమితుడైనాడు.
◆ జననాలు :-
- 1939: భాను ప్రకాష్, తెలుగునాట నాటక వికాసానికి దోహదం చేసిన కళాకారుడు, చలనచిత్ర నటుడు. (మ.2009)
- 1977: బండ రవిపాల్ రెడ్డి, ప్రముఖ విద్యావేత్త, వేద గణిత నిపుణులు, పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, ఎంతో మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన గురువు. ప్రకృతిని ఆరాధిస్తూ ఎన్నో మొక్కలను నాటి, తన విద్యార్థులచే నాటించిన మహనీయుడు.
◆ మరణాలు :-
- 1910: మార్క్ ట్వేయిన్, అమెరికన్ రచయిత, మానవతావాది. (జ.1835)
- 1938: ముహమ్మద్ ఇక్బాల్, ఉర్దూ, పారశీ భాషలలో కవి. (జ.1877).
- 2000: నిగార్ సుల్తానా, భారతీయ సినిమా నటి. (జ.1932)
- 2013: శకుంతలా దేవి, గణిత, ఖగోళ, జ్యోతిష్య శాస్త్రవేత్త. (జ.1929)
- 2013: అంబటి బ్రాహ్మణయ్య, రాజకీయవేత్త. (జ.1940)