చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 26

★ దినోత్సవం ::

  • ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవం

★ సంఘటనలు ::

  • 1916 : అల్లూరి సీతారామరాజు ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు.
  • 1986 : అత్యంత ప్రమాదకరమైన సంఘటన చెర్నొబైల్ అణువిద్యుత్ కేంద్రంలో జరిగింది.
  • 2012 : హైదరాబాదులో మెట్రోరైలు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

★ జననాలు

  • 570: మహమ్మదు ప్రవక్త, ఇస్లాం మతస్థాపకుడు (మ. 632)
  • 1762: శ్యామశాస్త్రి, కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులు, సంగీత త్రిమూర్తులలో మూడవవాడు. (మ.1827)
  • 1931: గణపతి స్థపతి స్థపతి, వాస్తుశిల్పి. (మ.2017) )
  • 1942: కాకాని చక్రపాణి, కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు. (మ.2017)
  • 1955: కొమరవోలు శివప్రసాద్, సంగీతకారులు ఈలపాటలో పేరొందినవారు.

★ మరణాలు ::

  • 1748: మొహమ్మద్ షా 12వ మొఘల్ చక్రవర్తి (జ.1702)
  • 1920: శ్రీనివాస రామానుజన్, భారతీయ గణితవేత్త.
  • 1987: శంకర్, సంగీత దర్శకుల ద్వయం శంకర్ జైకిషన్.
Follow Us @