◆ సంఘటనలు
- 1526 : మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్, ఇబ్రహీ లోడీని ఓడించాడు.
*1920: 7వ ఒలింపిక్ క్రీడలు బెల్జియం లోని ఆంట్‌వెర్ప్ లో ప్రారంభమయ్యాయి.
◆ జననాలు
- 570: ముహమ్మద్, ఇస్లాం స్థాపించిన . (వివాదాస్పదము)
- 1761: వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, గుంటూరు ప్రాంతమును పరిపాలించిన కమ్మ రాజు, అమరావతి సంస్థాన పాలకుడు. (మ.1817)
- 1889: ఎడాల్ఫ్ హిట్లర్, జెర్మనీని 12 సంవత్సరాలు పాలించినరాజు.
- 1948: పి.శంకరరావు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు.
- 1950: నారా చంద్రబాబునాయుడు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రి.
- 1959: కొప్పుల ఈశ్వర్, తెలంగాణ శాసనసభ సభ్యుడు.
- 1972: మమతా కులకర్ణి, హిందీ సినీనటి.
- 1989: నీనా దావులూరి, మిస్ అమెరికాగా ఎంపికైన తొలి భారతీయ అమెరికన్.
◆ మరణాలు
- 1992: ఎమ్మెస్ రామారావు, తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. (జ.1921)
- 1966: పి. సత్యనారాయణ రాజు, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. (జ.1908)
- 2017: తాతా రమేశ్ బాబు తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు, చిత్రలేఖనోపాధ్యాయుడు. (జ.1960)