జిల్లాల వారీగా నూతన గెస్ట్ లెక్చరర్ ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం – ఖాళీల వివరాలు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సబ్జెక్టులను తాత్కాలిక పద్ధతిలో ఈ విద్యా సంవత్సరానికి గెస్ట్ జూనియర్ అధ్యాపకుల చేత నిమించుకోవడానికి ఇంటర్మీడియట్ బోర్డ్ అనుమతించిన నేపథ్యంలో కళాశాలల వారీగా దరఖాస్తులను ప్రిన్సిపాల్ లు ఆహ్వానించారు. కనీసం 50% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసిన అభ్యర్థులు అర్హులు. జిల్లాల వారీగా సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు ఇవ్వడం జరిగింది.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా

ప్రభుత్వజూనియర్ కళాశాల – కెరిమెరి

సబ్జెక్టులు : గణితం

చివరి తేదీ : అక్టోబర్ – 28

ప్రభుత్వజూనియర్ కళాశాల – కాగజ్ నగర్

సబ్జెక్టులు : ఇంగ్లీష్, ఉర్దూ, బోటనీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్

చివరి తేదీ : అక్టోబర్ – 28

జనగామ

ప్రభుత్వ జూనియర్ కళాశాల – ధర్మకంచ

సబ్జెక్టులు :: కామర్స్, MLT

చివరి తేదీ :: అక్టోబర్ – 21 సాయంత్రం 4. 00గంటల వరకు

మంచిర్యాల

ప్రభుత్వ జూనియర్ కళాశాల – బెల్లంపల్లి (బాలికల)

సబ్జెక్టులు :: హిందీ

చివరి తేదీ :: అక్టోబర్ – 21 సాయంత్రం 4. 00గంటల వరకు

ప్రభుత్వ జూనియర్ కళాశాల – బెల్లంపల్లి (బాలుర)

సబ్జెక్టులు :: MOHW (F), MLT, CS

చివరి తేదీ :: అక్టోబర్ – 21 సాయంత్రం 4. 30గంటల వరకు

జగిత్యాల

ప్రభుత్వ జూనియర్ కళాశాల – మెట్ పల్లి

సబ్జెక్టులు – అర్ద శాస్త్రం

చివరి తేదీ – అక్టోబర్ – 21 సాయంత్రం 4. 00గంటల వరకు

యదాద్రి భువనగిరి జిల్లా

ప్రభుత్వ జూనియర్ కళాశాల – సంస్థాన్ నారాయణ్ పూర్

సబ్జెక్టులు – MPHW, నర్సింగ్ (పార్మాటెక్)

ప్రభుత్వ జూనియర్ కళాశాల – వలిగొండ

సబ్జెక్టులు – తెలుగు, కంప్యూటర్ సైన్స్, వృత్తి విద్యా కోర్సులు

చివరి తేదీ – అక్టోబర్ – 21 ఉదయం 9.00 గంటల కు కళాశాలలో హజరు కావాలి

మహబూబ్ నగర్

ప్రభుత్వ జూనియర్ కళాశాల – మక్తల్

సబ్జెక్టులు :: ఉర్దూ

చివరి తేదీ ::అక్టోబర్ – 22 సాయంత్రం వరకు సంబందిత కళాశాల ప్రిన్సిపాల్ కు దరఖాస్తు చేసుకోగలరు.

ప్రభుత్వ జూనియర్ కళాశాల – బాలనగర్

సబ్జెక్టులు :: గణితం

ప్రభుత్వ జూనియర్ కళాశాల – జడ్చర్ల (బాలికల)

సబ్జెక్టులు :: ఆంగ్లం, అర్ద శాస్త్రం (తెలుగు మీడియం), పౌర శాస్త్రం (ఉర్దూ మీడియం)

ప్రభుత్వ జూనియర్ కళాశాల – ఎంవీఎస్

సబ్జెక్టులు :: రసాయన శాస్త్రం

ప్రభుత్వ జూనియర్ కళాశాల – మహబూబ్ నగర్ బాలికల

సబ్జెక్టులు :: ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్

ప్రభుత్వ జూనియర్ కళాశాల – భూత్పూర్

సబ్జెక్టులు :: ఇంగ్లీష్

చివరి తేదీ :: అక్టోబర్ – 22 సాయంత్రం వరకు సంబందిత కళాశాల ప్రిన్సిపాల్ కు దరఖాస్తు చేసుకోగలరు.

వికారాబాద్

ప్రభుత్వ జూనియర్ కళాశాల – తాండూరు

సబ్జెక్టులు :: హిందీ (2)

ప్రభుత్వ జూనియర్ కళాశాల – పెద్దేముల్

సబ్జెక్టులు :: భౌతిక శాస్త్రం

చివరి తేదీ : అక్టోబర్ – 20 సాయంత్రం 4.00 గంటల వరకు

సిద్దిపేట

ప్రభుత్వ జూనియర్ కళాశాల – దుబ్బాక

సబ్జెక్టులు :: మ్యాథ్స్, ఎలక్ట్రికల్ టెక్నిషియన్

చివరి తేదీ : అక్టోబర్ – 20

ప్రభుత్వ జూనియర్ కళాశాల – చిన్న కోడూరు

సబ్జెక్టులు :: వృక్ష శాస్త్రం, భౌతిక శాస్త్రం

చివరి తేదీ : అక్టోబర్ – 21

ప్రభుత్వ జూనియర్ కళాశాల – ములుగు

సబ్జెక్టులు :: తెలుగు, భౌతిక శాస్త్రం, ఇంగ్లీష్

చివరి తేదీ : అక్టోబర్ – 21

ప్రభుత్వ జూనియర్ కళాశాల – సిద్దిపేట (బాలికల)

సబ్జెక్టులు :: తెలుగు, ఇంగ్లీష్, పౌర శాస్త్రం మరియు ఉర్దూ మీడియంలో రసాయన శాస్త్రం, అర్ద శాస్త్రం

చివరి తేదీ :: అక్టోబర్ – 22

ప్రభుత్వ జూనియర్ కళాశాల – నంగునూర్

సబ్జెక్ట్ : తెలుగు

చివరి తేదీ :: అక్టోబర్ – 20

ప్రభుత్వ జూనియర్ కళాశాల – కొండపాక

సబ్జెక్టులు : తెలుగు, భౌతిక శాస్త్రం

చివరి తేదీ :: అక్టోబర్ – 21

సంగారెడ్డి

ప్రభుత్వ జూనియర్ కళాశాల – సంగారెడ్డి (బాలికల)

సబ్జెక్టులు :: మ్యాథ్స్

చివరి తేదీ : అక్టోబర్ – 20 సాయంత్రం 4 గంటల వరకు

నిజామాబాద్

ప్రభుత్వ జూనియర్ కళాశాల – మధుమలాంచ

సబ్జెక్టులు :: జంతు శాస్త్రం

చివరి తేదీ : అక్టోబర్ – 21

నిర్మల్

ప్రభుత్వ జూనియర్ కళాశాల – నిర్మల్ (బాలుర)

సబ్జెక్టులు :: రసాయన శాస్త్రం (తెలుగు మీడియం) మరియు ఎకానమిక్స్, గణితం (ఉర్దూ మీడియం)

చివరి తేదీ : అక్టోబర్ – 22 సాయంత్రం 4.00 గంటల వరకు

ప్రభుత్వ జూనియర్ కళాశాల – ముథోల్

సబ్జెక్టులు :: జంతు శాస్త్రం

చివరి తేదీ : అక్టోబర్ – 21 సాయంత్రం 4.00 గంటల వరకు

ప్రభుత్వ జూనియర్ కళాశాల – దిలావర్ పూర్

సబ్జెక్టులు :: అకౌంట్స్ & టాక్సేషన్

చివరి తేదీ : అక్టోబర్ – 22 సాయంత్రం 4.00 గంటల వరకు

నల్గొండ

కోమటిరెడ్డి ప్రతీక్ మోమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల – నల్గొండ (బాలుర)

సబ్జెక్టులు :: భౌతిక శాస్త్రం, గణితం, అర్ద శాస్త్రం, రసాయన శాస్త్రం

చివరి తేదీ : అక్టోబర్ – 22 సాయంత్రం 4.00 గంటల వరకు

ప్రభుత్వ జూనియర్ కళాశాల – నల్గొండ (బాలికల)

సబ్జెక్టులు :: భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఉర్దూ, MPHW

చివరి తేదీ : అక్టోబర్ – 22 సాయంత్రం 4.00 గంటల వరకు

ప్రభుత్వ జూనియర్ కళాశాల – నకిరేకల్

సబ్జెక్టులు :: జంతు శాస్త్రం

చివరి తేదీ : అక్టోబర్ – 22 సాయంత్రం 4.00 గంటల వరకు

ప్రభుత్వ జూనియర్ కళాశాల – మిర్యాలగూడ

సబ్జెక్టులు :: వృక్ష శాస్త్రం, అర్ధ శాస్త్రం మరియు ఉర్దూ మీడియంలో పౌర శాస్త్రం.

దొంతినేని నరసింహ రావు ప్రభుత్వ జూనియర్ కళాశాల – డిండి

సబ్జెక్టులు :: తెలుగు, భౌతిక శాస్త్రం

చివరి తేదీ : అక్టోబర్ – 21 సాయంత్రం 4.00 గంటల వరకు

ప్రభుత్వ జూనియర్ కళాశాల – నాగార్జున సాగర్

సబ్జెక్టులు :: హిందీ

ప్రభుత్వ జూనియర్ కళాశాల – హలీయా

సబ్జెక్టులు :: గణితం

నాగర్ కర్నూలు

ప్రభుత్వ జూనియర్ కళాశాల – అచ్చంపేట (బాలుర)

సబ్జెక్టులు :: వృక్ష శాస్త్రం

చివరి తేదీ : అక్టోబర్ – 22 సాయంత్రం 4.00 గంటల వరకు

ప్రభుత్వ జూనియర్ కళాశాల – వెల్దండ

సబ్జెక్టులు :: వృక్ష శాస్త్రం

చివరి తేదీ : అక్టోబర్ – 21 సాయంత్రం 4.00 గంటల వరకు

ప్రభుత్వ జూనియర్ కళాశాల – కొండనాగుల (బల్మూర్ మండలం)

సబ్జెక్టులు :: అర్ధ శాస్త్రం

చివరి తేదీ : అక్టోబర్ – 21 సాయంత్రం 4.00 గంటల వరకు

ఖమ్మం

ప్రభుత్వ జూనియర్ కళాశాల – కల్లూరు

సబ్జెక్టులు :: హిందీ

చివరితేదీ :: అక్టోబర్ – 24 సాయంత్రం 4.00 గంటల వరకు

ప్రభుత్వ జూనియర్ కళాశాల – కామెపల్లి

సబ్జెక్టులు :: గణితం

చివరి తేదీ : అక్టోబర్ – 20 సాయంత్రం 4.00 గంటల వరకు

ప్రభుత్వ జూనియర్ కళాశాల – ఖమ్మం (బాలికల)

సబ్జెక్టులు :: ఇంగ్లీష్

చివరి తేదీ : అక్టోబర్ – 21 సాయంత్రం 4.30 గంటల వరకు

బండి శోభనాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల – సత్తుపల్లి (బాలుర)

సబ్జెక్టులు :: హిందీ, E &CT

చివరి తేదీ : అక్టోబర్ – 21 సాయంత్రం 4.00 గంటల వరకు

ప్రభుత్వ జూనియర్ కళాశాల – సత్తుపల్లి (బాలికల)

సబ్జెక్టులు :: జంతు శాస్త్రం

చివరి తేదీ : అక్టోబర్ – 21 సాయంత్రం 4.00 గంటల వరకు

భద్రాద్రి కొత్తగూడెం

ప్రభుత్వ జూనియర్ కళాశాల – అశ్వాపురం

సబ్జెక్టులు :: రసాయన శాస్త్రం

చివరి తేదీ : అక్టోబర్ – 22 సాయంత్రం 4.00 గంటల వరకు

జోగులాంబ గద్వాల్

ప్రభుత్వ జూనియర్ కళాశాల – మల్దకల్

సబ్జెక్టులు :: ఇంగ్లీష్, జువాలజీ

చివరి తేదీ : అక్టోబర్ – 21 సాయంత్రం 4.00 గంటల వరకు

హన్మకొండ

ప్రభుత్వ జూనియర్ కళాశాల – హన్మకొండ

సబ్జెక్టులు :: గణితం (3) , ఇంగ్లీష్(1),భౌతిక శాస్త్రం (1), తెలుగు (1)

చివరి తేదీ : అక్టోబర్ – 21 సాయంత్రం 4.00 గంటల వరకు

రంగారెడ్డి

ప్రభుత్వ జూనియర్ కళాశాల – పటాన్ చెరు

సబ్జెక్టులు :: రసాయన శాస్త్రం, అర్ద శాస్త్రం

చివరి తేదీ : అక్టోబర్ – 22 సాయంత్రం 4.00 గంటల వరకు

ప్రభుత్వ జూనియర్ కళాశాల – శంషాబాద్

సబ్జెక్టులు : వృక్ష శాస్త్రం

చివరి తేదీ : అక్టోబర్ – 21 సాయంత్రం 4.00 గంటల వరకు

ప్రభుత్వ జూనియర్ కళాశాల – షాద్ నగర్

సబ్జెక్టులు :: గణితం, హిందీ, ఇంగ్లీష్, సెరి కల్చర్, E&CT

చివరి తేదీ : అక్టోబర్ – 22 సాయంత్రం 4.00 గంటల వరకు

ప్రభుత్వ జూనియర్ కళాశాల – మంచాల

సబ్జెక్టులు :: హిందీ, MLT

చివరి తేదీ : అక్టోబర్ – 20 సాయంత్రం 4.00 గంటల వరకు

ప్రభుత్వ జూనియర్ కళాశాల – ఇబ్రహీంపట్నం

సబ్జెక్టులు :: MLT

చివరి తేదీ : అక్టోబర్ – 20 సాయంత్రం 4.00 గంటల వరకు

ప్రభుత్వ జూనియర్ కళాశాల – హయత్ నగర్

సబ్జెక్టులు :: అర్ధ శాస్త్రం

చివరి తేదీ : అక్టోబర్ – 20 మధ్యాహ్నం 1.00 గంటల వరకు

ప్రభుత్వ జూనియర్ కళాశాల – HMT COLONY చింతల్

సబ్జెక్టులు :: వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం

చివరి తేదీ :: అక్టోబర్ – 21 సాయంత్రం 3.00 గంటల వరకు

మెడ్చల్

ప్రభుత్వ జూనియర్ కళాశాల మెడ్చల్

సబ్జెక్టులు :: కామర్స్

చివరి తేదీ : అక్టోబర్ – 21 మధ్యాహ్నం 2.00 గంటల వరకు

పెద్దపల్లి

ప్రభుత్వ జూనియర్ కళాశాల – ధర్మారం

సబ్జెక్టులు :: వొకేషనల్ (T&HM)

చివరి తేదీ : అక్టోబర్ – 21 లోగా

మెదక్

ప్రభుత్వ జూనియర్ కళాశాల – తుప్రాన్

సబ్జెక్టులు :: జువాలజీ, ఇంగ్లీష్

చివరి తేదీ : అక్టోబర్ – 20 సాయంత్రం 3.00 గంటల వరకు

ప్రభుత్వ జూనియర్ కళాశాల – వెల్దుర్తి

సబ్జెక్టులు :: గణితం

చివరి తేదీ : అక్టోబర్ – 20 సాయంత్రం 4.00 గంటల వరకు

ప్రభుత్వ జూనియర్ కళాశాల – చిన్న శంకరంపేట

సబ్జెక్టులు :: సివిక్స్, షార్ట్ అండ్ టైప్ రైటింగ్ (వొకేషనల్)

చివరి తేదీ : అక్టోబర్ – 20 సాయంత్రం 4.00 గంటల వరకు

రాజన్న సిరిసిల్ల

ప్రభుత్వ జూనియర్ కళాశాల – వేములవాడ

సబ్జెక్టులు :: MPHW (వొకేషనల్)

చివరి తేదీ : అక్టోబర్ – 21 సాయంత్రం 4.00 గంటల వరకు

Follow Us @