హైదరాబాద్ (సెప్టెంబర్ – 07) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న 1,654 పోస్టులలో గెస్ట్ జూనియర్ అధ్యాపకులను పార్ట్ టైం పద్ధతిలో నియమించుకోవడానికి అనుమతి ఇస్తూ ఇంటర్మీడియట్ కమిషనర్ ఉమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు.
డి ఐ ఈ ఓ లు, జిల్లా ఇంటర్ విద్యాధికారులు మరియు ప్రిన్సిపాల్ లు గెస్ట్ జూనియర్ అధ్యాపకుల నియామకాలకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
Follow Us @